ఉగాది శుభాకాంక్షలు 2025 Ugadi wishes, Quotes Greetings in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ugadi ఉగాది 2025: ఉగాదికి ఈ విషెస్, కోట్స్ పంపుకోండి | Ugadi Wishes, Status, Greetings, Messages and Cards. Happy Ugadi 2025 Wishes, Images, Status, Quotes, Messages and WhatsApp Greetings to Share in Telugu.

ఉగాది 2025

Ugadi 2025 is the first festival of spring after autumn. The Telugu year begins on Ugadi. As soon as he wakes up that morning, Ugadi starts sending greetings to relatives and friends. Here are some great messages to send …

Ugadi Wishes:

ఈ కింది విషెస్‌ని వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ ద్వారా మీ ప్రియమైన వారికి పంపుకోండి.

మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

శుభ‌కృత నామ సంవ‌త్సరం అన్ని శుభాలూ కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలు

తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

తెలుగువారి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ ఉగాది మీ ఆనందాల్ని రెట్టింపు చెయ్యాలి.. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ… శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

షడ్రుచుల ఉగాది పచ్చడి మీ జీవితంలో సరికొత్త ఆనందాల రుచులు తేవాలని ఆశిస్తూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

గతించిన కాలాన్ని మర్చిపోవాలి. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి. శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

Ugadi Greetings:


1. తీపి, చేదు కలిసిందే జీవితం

కష్టం, సుఖం తెలిసిందే జీవితం
మీ జీవితంలో ఈ ఉగాది 
ఆనందోత్సహాలు పూయిస్తుందని 
మనస్పూర్తిగా కోరుకుంటున్నా. 
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

2. మామిడి పువ్వు పూతకొచ్చింది
కోయిల గొంతుకు కూత వచ్చింది
వేప కొమ్మకు పూవు మొలిచింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ రానే వచ్చింది
మీకు మీ కుటుంబసభ్యులకు

శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

3. కష్టాలెన్నైయినా రానీయండి
సవాళ్లెన్నైనా ఎదురవనీయండి
కలిసి నిలుద్దాం, గెలుద్దాం
ఈ సంవత్సరం మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ…
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4. మధురమైన ప్రతి క్షణం 
నిలుస్తుంది జీవితాంతం 
ఈ కొత్త ఏడాది 
అలాంటి క్షణాలనెన్నో 
మీకు అందించాలని కోరుకుంటున్నాను.
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

5. కాలం పరుగులో మరో మైలురాయి 
ఈ కొత్త ఏడాది…
ఈ ఏడాదంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
 
6. ఈ ఉగాది మీకు
ఉప్పొంగే ఉత్సాహాలను
చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను
అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

7. జీవితం సకల అనుభూతలు సమ్మిశ్రమం
అదే ఉగాది పండుగ సందేశం.
మీకు మీ కుటుంబసభ్యలకు 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

8. చీకటిని తరిమే ఉపోదయంలా
చిగురాలకు ఊయలలో నవరాగాల కోయిలలా
అడుగు పెడుతున్న ఉగాదికి స్వాగతం.
ఈ ఏడాది మీకంతా మంచే జరగాలని కోరుతూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

9. లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన కోయిల రాగాలు
అందమైన ముగ్గులు
కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలు
ఉగాది పండుగ సంబరాలు ఎన్నో.
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

10. మన సాంప్రదాయాలను గుర్తుచేస్తూ వచ్చిన ఈ ఉగాది పండు అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ… 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

11. కొత్త ఆశలు
కొత్త ఆశయాలు
కొత్త ఆలోచనలతో
ఈ ఉగాది నుంచి 
మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

12.  ఈ కొత్త ఏడాది మీ జీవితంలో 
విజయాలను, సంపదను, సంతృప్తిని 
సమృద్దిగా తీసుకురావాలని ఆశిస్తూ 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Happy Ugadi Images Status

 గతంలోని నీడలను వెనుక ఉంచి, కొత్త ప్రారంభం కోసం ఎదురు చూద్దాం. మీకు ఉగాది…. సరదాగా మరియు ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాను! ఉగాది శుభాకాంక్షలు!

లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లా పాపలు, ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు

ఈ సంవత్సరమంతా నీకు విజయాలు చేకూరాలని, సంతోషం నీ ఇంట పొంగలని కోరుతూ…. ఉగాది శుభాకాంక్షలు.

Leave a Comment